ఆస్ట్రేలియాలో అరియానా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. టాప్ గ్లామర్ షోతో టెంప్టింగ్ పోజులు!

Published : Jan 01, 2023, 11:45 AM IST

కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ‘బిగ్ బాస్’ఫేమ్  అరియానా గ్లోరీ (Ariyana Glory) సరికొత్త అందాలతో మైమరిపిస్తోంది. ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంది.  

PREV
16
ఆస్ట్రేలియాలో అరియానా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. టాప్ గ్లామర్ షోతో టెంప్టింగ్ పోజులు!

‘బిగ్ బాస్’ షోతో టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది అరియానా గ్లోరీ.  యాంకర్ గా తన కేరీర్ ప్రారంభించిన యంగ్ బ్యూటీ.. ప్రస్తుతం సెలెబ్రెటీ యాంకర్ గా బుల్లితెరపై దుమ్ములేపుతోంది. 
 

26

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ తర్వాత యంగ్ బ్యూటీ కేరీర్ మరింతగా దూసుకెళ్తొంది. ఓవర్ నైట్ స్టార్ డమ్  దక్కించుకున్న అరియానా యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. 
 

36

అదే క్రేజ్ తో ‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షోలో అవకాశం దక్కించుకుంది. సీజన్ 4తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. అప్పటి నుంచి Bigg Boss Telugu షోనుంచి ఏదోలా అవకాశం అందుకుంటూనే ఉంది.

46

ప్రస్తుతం బీబీజోడీ (BBJodi)షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. మరింతగా గ్లామరో డోస్ పెంచి షోలో అందాలను ఆరబోస్తోంది. రీసెంట్ విడుదలైన స్పెషల్ వీడియోలో గ్లామర్ స్టెప్పులతో కుర్రకారును ఉడికించేసింది.

56

ఇదిలా ఉంటే.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా అరియానా గ్లోరీ ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఓ ఈవెంట్ లో సందడి చేస్తూ  కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పింది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో గ్లామర్ విందు కూడా చేసింది.

66

బ్లూ టైట్ ఫిట్ లో టాప్ గ్లామర్ షోతో రచ్చరంభోలా చేసింది. న్యూ ఇయర్ ట్రీట్ గా మరింతగా కవ్వించే పోజులతో, కసి చూపులతో కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. ప్రస్తుతం లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

click me!

Recommended Stories