అమ్మతో బాల ఎన్టీఆర్‌.. తల్లి షాలినితో రేర్‌ ఫోటోస్‌ వైరల్‌..

Published : Mar 08, 2021, 10:07 AM IST

ఎన్టీఆర్‌ తల్లి షాలిని బయటకు రారు. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లు తప్పితే ఆమె కనిపించేది చాలా అరుదు. ఉమెన్స్ డే సందర్భంగా ఎన్టీఆర్‌ తన తల్లితో ఉన్న అరుదైన ఫోటోలు పంచుకుంటున్నారు అభిమానులు. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి. 

PREV
112
అమ్మతో బాల ఎన్టీఆర్‌.. తల్లి షాలినితో రేర్‌ ఫోటోస్‌ వైరల్‌..
ఎన్టీఆర్‌ చిన్నప్పుడు తన తల్లితో ఉన్న ఈ రేర్‌ పిక్స్ ఇప్పుడు వైరల్‌ గా మారింది.
ఎన్టీఆర్‌ చిన్నప్పుడు తన తల్లితో ఉన్న ఈ రేర్‌ పిక్స్ ఇప్పుడు వైరల్‌ గా మారింది.
212
బాలనటుడిగా నటించే ఓ చిత్రం కోసం అమ్మ షాలిని ఎన్టీఆర్‌పై క్లాప్‌ కొడుతున్న దృశ్యం.
బాలనటుడిగా నటించే ఓ చిత్రం కోసం అమ్మ షాలిని ఎన్టీఆర్‌పై క్లాప్‌ కొడుతున్న దృశ్యం.
312
`యమదొంగ` చిత్ర సమయంలో అమ్మ, భార్యతో ఎన్టీఆర్‌.
`యమదొంగ` చిత్ర సమయంలో అమ్మ, భార్యతో ఎన్టీఆర్‌.
412
ఎన్టీఆర్‌కి అమ్మ షాలినే స్ఫూర్తి. తనని ఇలా తీర్చిదిద్దిందని ఆయన అనేక సందర్భాల్లో వెల్లడించారు.
ఎన్టీఆర్‌కి అమ్మ షాలినే స్ఫూర్తి. తనని ఇలా తీర్చిదిద్దిందని ఆయన అనేక సందర్భాల్లో వెల్లడించారు.
512
అమ్మ తనకు రోల్‌ మోడల్‌ అని, ఎన్నో స్ట్రగుల్‌ పడిందని వెల్లడించారు.
అమ్మ తనకు రోల్‌ మోడల్‌ అని, ఎన్నో స్ట్రగుల్‌ పడిందని వెల్లడించారు.
612
మరోవైపు భర్య ప్రణతికి కూడా ఆయన ఉమెన్స్ డే విషెస్‌ తెలిపారు.
మరోవైపు భర్య ప్రణతికి కూడా ఆయన ఉమెన్స్ డే విషెస్‌ తెలిపారు.
712
అమ్మ తర్వాత భార్య తన లైఫ్‌లో కీలక పాత్ర పోషించారని గతంలో ఎన్టీఆర్‌ అన్నారు.
అమ్మ తర్వాత భార్య తన లైఫ్‌లో కీలక పాత్ర పోషించారని గతంలో ఎన్టీఆర్‌ అన్నారు.
812
మహిళలకు ఎన్టీఆర్‌ ఎంతగానో రెస్సెక్ట్ ఇస్తారు.
మహిళలకు ఎన్టీఆర్‌ ఎంతగానో రెస్సెక్ట్ ఇస్తారు.
912
ఎలక్షన్‌లో ఓట్‌ వేసేందుకు అమ్మ షాలిని, భార్య ప్రణతితో ఎన్టీఆర్‌.
ఎలక్షన్‌లో ఓట్‌ వేసేందుకు అమ్మ షాలిని, భార్య ప్రణతితో ఎన్టీఆర్‌.
1012
ఈ ఈవెంట్‌లో అమ్మ, భార్యతో ఎన్టీఆర్‌.
ఈ ఈవెంట్‌లో అమ్మ, భార్యతో ఎన్టీఆర్‌.
1112
ఎన్టీఆర్‌ ఫ్యామిలీ అరుదైన దృశ్యం.
ఎన్టీఆర్‌ ఫ్యామిలీ అరుదైన దృశ్యం.
1212
ఎన్టీఆర్‌, తన తల్లి అరుదైన దృశ్యాలు.
ఎన్టీఆర్‌, తన తల్లి అరుదైన దృశ్యాలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories