రామ్‌ చరణ్‌ హీరోయిన్‌ కూతురికి పేరు పెట్టిన ఎన్టీఆర్‌, డెలివరీ కాకముందే పేరు డిసైడ్‌ చేసిన తారక్‌

Published : Oct 20, 2024, 11:58 PM IST

ఎన్టీఆర్‌ మామూలోడు కాదు. రామ్‌ చరణ్‌ హీరోయిన్‌ కూతురుకి పేరు పెట్టేశాడు. ఆయన సూచించిన పేరునే ఆ స్టార్‌ హీరోయిన్‌ తన కూతురుకి పెట్టడం విశేషం.   

PREV
14
రామ్‌ చరణ్‌ హీరోయిన్‌ కూతురికి పేరు పెట్టిన ఎన్టీఆర్‌, డెలివరీ కాకముందే పేరు డిసైడ్‌ చేసిన తారక్‌
ntr, devara2, koratala shiva

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ఇటీవల `దేవర`తో పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకి ప్రారంభంలో మిశ్రమ స్పందన లభించినా ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభించింది. వరుస సెలవులు ఉండటంతో ఆడియెన్స్, ఫ్యాన్స్ ఈ మూవీని తెగ చూశారు. పైగా ఆల్టర్‌ నేట్‌ లేకపోవడం, యాక్షన్‌ మూవీ కావడంతో తెలుగు ఆడియెన్స్ తోపాటు నార్త్ ఆడియెన్స్, ఓవర్సీస్‌ ఆడియెన్స్ సినిమాని బాగా చూశారు. ఈ సినిమా ఐదు వందల కోట్ల గ్రాస్‌ వసూలు చేసిందని టీమ్‌ నుంచి సమాచారం. 

24

ఎన్టీఆర్‌.. చాలా వరకు ప్రైవేట్‌ లైఫ్‌నే గడుపుతుంటాడు. పబ్లిక్‌ మీటింగ్‌లకు రావడం, ఈసినిమా ఈవెంట్లకు రావడం చాలా తక్కువ. ఒకటి అర చాలా క్లోజ్‌గా ఉండే వాళ్లకు మాత్రమే వస్తాడు. అయితే సినిమా ప్రముఖులతోమాత్రం ఆ రిలేషన్‌ని మెయింటేన్‌ చేస్తాడు. స్నేహానికి విలువ ఇస్తాడు, ఇండస్ట్రీలో తనకున్న స్నేహితులతో ఆయన ఎక్కువగానే గడుపుతుంటాడు. చరణ్‌, తారక్‌, మహేష్‌ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఆ స్నేహాన్ని చూపిస్తూనే ఉంటారు. 
 
34

ఎన్టీఆర్‌ ఇటీవల `దేవర` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. దీనికి రెండో పార్ట్ కూడా ఉంది. దానికి కొంత టైమ్‌ పడుతుంది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌ నీల్‌ తో సినిమాకి ప్రిపేర్‌ అవుతున్నాడు. త్వరలోనే ఇది రెగ్యూలర్‌ షూటింగ్‌ స్టార్ట్ కాబోతుంది. దీంతోపాటు త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారట. ఇంకోవైపు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `వార్‌ 2` సినిమాలో నటిస్తున్నారు ఎన్టీఆర్‌. మరో హిందీ మూవీలోనూ ఆయన మెరవబోతున్నట్టు సమాచారం. 

44

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories