ఎన్టీఆర్-శ్రీదేవి, ఎన్టీఆర్-జయప్రద లాగానే ఎన్టీఆర్-జయసుధ కాంబినేషన్ కూడా బాగా హిట్ పెయిర్‌గా నిలిచింది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి.
`అనురాగ దేవత`, `డ్రైవర్ రాముడు`, `గజదొంగ`, `సింహం నవ్వింది`, `అడవి రాముడు`, `యుగంధర్`, `శ్రీనాథ కవి సర్వభౌముడు`, `కేడీ నెం 1`, `లాయర్ విశ్వనాథ్`, `మహాపురుషుడు`, `సరదా రాముడు` వంటి మూవీస్ ఎన్టీ రామారావు, జయసుధ కాంబినేషన్‌లో వచ్చిన విషయం తెలిసిందే.