119
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ నుండి ఉగాది పోస్టర్ వచ్చేసింది. బీమ్, రామ్ సంబరాలు జరుపుకుంటున్న ఆ పోస్టర్ అద్భుతం

Subscribe to get breaking news alertsSubscribe 219
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్. ఉగాది కానుకగా ప్రభాస్ రొమాంటిక్ లుక్ విడుదల చేశారు.

319
వెంకటేష్ డీగ్లామర్ రోల్ చేస్తున్న చిత్రం నారప్ప. నేడు ఈ మూవీ ఉగాది పోస్టర్ విడుదల అయ్యింది.

419
చిరంజీవి, చరణ్ కలిసి నటిస్తున్న మూవీ ఆచార్య. ఈ చిత్రం నుండి ఉగాది కానుకగా పూజా, చరణ్ ల రొమాంటిక్ ఫోజుతో కూడిన పోస్టర్ విడుదల చేశారు.

519
వర్మ డైరెక్షన్స్ లో సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన హారర్ థ్రిల్లర్ దెయ్యం ఉగాది పోస్టర్ ఇదే

619
గోపిచంద్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా సీటీ మార్ మూవీ ఉగాది పోస్టర్ అదిరింది కదూ

719
నాగ చైతన్య, సాయి పల్లవిల రొమాంటిల్ లవ్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ నుండి ఉగాది పోస్టర్.

819
నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టక్ జగదీశ్. ఈ మూవీలో నుండి వచ్చిన ఉగాది పోస్టర్ ఆకట్టుకుంది.

919
వెంకీ, వరుణ్ ల కామెడీ ఎంటరైనర్ ఎఫ్ 3 ఉగాది పోస్టర్ మనం ఇక్కడ చూడవచ్చు.

1019
మోహన్ బాబు చాలా గ్యాప్ తరువాత చేస్తున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా. ఆ చిత్ర ఉగాది పోస్టర్ ఇక్కడ చూడవచ్చు.

1119
కిచ్చా సుదీప్ కొత్త చిత్రం కె 3 కోటికొక్కడు ఉగాది పోస్టర్

1219
సత్య దేవ్ కొత్త చిత్రం తిమ్మరుసు ఉగాది పోస్టర్

1319
చేరువైనా దూరమైనా మూవీ ఉగాది పోస్టర్
చేరువైనా దూరమైనా మూవీ ఉగాది పోస్టర్
1419
హీరో ఆది సాయి కుమార్ కొత్త చిత్రం బ్లాక్ మూవీ ఉగాది పోస్టర్

1519
అవసరాల శ్రీనివాస్ కొత్త చిత్రం 101 జిల్లాల అందగాడు ఉగాది పోస్టర్

1619
సందీప్ కిషన్ కొత్త చిత్రం గల్లీ రౌడీ ఉగాది పోస్టర్

1719
ఆరంభం మూవీ ఉగాది పోస్టర్
ఆరంభం మూవీ ఉగాది పోస్టర్
1819
రవితేజ లేటెస్ట్ మూవీ ఖిలాడి. నిన్న ఈ చిత్రం టీజర్ విడుదల కాగా, నేడు ఉగాది పోస్టర్ విడుదల చేశారు.

1919
హిట్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీకి అఖండ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక అఘోరాగా బాలయ్య లుక్ అద్భుతం అని చెప్పాలి.