హాఫ్‌ శారీలో నడుమందాలు చూపిస్తూ చెరకు రసం పిండుతున్న యంకర్‌ రష్మీ, దీపికా పిల్లి!

Published : Apr 12, 2021, 09:46 PM IST

యాంకర్లు రష్మీ, దీపికా పిల్లి ఉగాది వేళ ఆడియెన్స్ కొత్త వినోదాన్ని పంచబోతున్నారు. హాఫ్‌ శారీలు కట్టుకుని నడుమందాలు చూపిస్తూ చెరకు రసం పిండుతున్నారు. స్పెషల్‌ షోలో భాగంగా ఈ ఇద్దరు చేసిన రచ్చ ఇప్పుడు వైరల్‌గా మారింది.   

PREV
111
హాఫ్‌ శారీలో నడుమందాలు చూపిస్తూ చెరకు రసం పిండుతున్న యంకర్‌ రష్మీ, దీపికా పిల్లి!
ఈటీవీలో ప్రసారమయ్యే `ఢీ` డాన్స్ షోలో క్వీన్స్ టీమ్‌కి లీడర్లుగా యాంకర్‌ రష్మీ, దీపికా పిల్లి చేస్తే సందడి అంతా ఇంతా కాదు. వీరిద్దరు సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆదిలతో చేసే రొమాన్స్ కూడా చాలా ఫేమస్‌.

211
అయితే రేపు ఉగాది పండుగని పురస్కరించుకుని ఈటీవీ స్పెషల్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేసింది. `ఉగాది జాతిరత్నాలు` పేరుతో ఈ ప్రత్యేకమైన కార్యక్రమం రేపు ప్రసారం కానుంది.

311
అందులో భాగంగా రష్మీ, దీపికా పిల్లి చెరకు రసం పిండారు. చెరకు రసం పించే యంత్రంతో దీపికా పిల్లి చెరకు గడెలు పెడుతుండగా, రష్మీ దాని చుట్టూ తిరుగుతూ రుబ్బారు. దీంతో చెరకు రసం కింద బౌల్‌లో పడుతుంది.

411
హాఫ్‌ శారీలో ఈ ఇద్దరు భామలు కొంటెగా చేసిన రసం పిండుతూ సందడి చేశారు. నడుమందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేశారు.

511
ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కుర్రాళ్లు వీరి నడుమందాలకు ఫిదా అవుతున్నారు.

611
మరోవైపు దీపికా పిల్లి సైతం తన గ్లామరస్‌ ఫోటోలతో రెచ్చిపోయింది.

711
స్లీవ్‌లెట్‌ గ్రీన్‌ గౌన్‌లో హోయలు పోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సైతం వైరల్‌గా మారాయి.

811
ఈ సందర్భంగా `క్రషిన్‌ హార్డ్ ఓవర్‌ యా` అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

911
దీంతోపాటు ఆమె కళ్లల్లో తుఫాన్‌, చిరునవ్వులో శాంతి అంటూ మరో గ్లామర్‌ పిక్స్‌ పంచుకుంది.

1011
రెడ్‌ టాప్‌ పిక్స్ హాట్‌ హాట్‌ గా నెటిజన్లలో హీటు పెంచుతున్నాయి.

1111
దీపికా పిల్లి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
దీపికా పిల్లి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories