నవంబర్ 1న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆధ్వర్యంలో ఈ బిరుదు అందించబోతున్నారు. దీనికోసం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరు కానున్నారు. సౌత్ నుంచి ఇద్దరు బిగ్ స్టార్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అది మరెవరో కాదు.. సూపర్ స్టార్ రజనీకాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.