NTR Death Anniversary:ఎన్టీఆర్ వర్థంతి.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగ్, రజినీకాంత్ లతో అరుదైన చిత్రాలు!
First Published Jan 18, 2022, 9:19 PM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు లిఖించిన చరిత్ర తిరుగులేనిది. సినిమాను తన చిరునామాగా మార్చుకున్న ఎన్టీఆర్ అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించారు. పౌరాణిక, జానపద, సాంఘిక, పీరియాడిక్, బయోపిక్... జోనర్ ఏదైనా ఎన్టీఆర్ నటనతో పాత్రలను తన వశం చేసుకున్నారు. ఇక రాముడు, కృష్ణుడు, రావణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి పాత్రలకు బ్రాండ్ గా మారారు.