తమిళ నటి ఆమె. కెఆర్ విజయ 1970లలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ కాలంలో, ఆమె ఎంత బిజీ నటిగా మారింది అంటే ప్రతి సంవత్సరం ఆమెనటించిన 10 సినిమాలయినా తక్కువలో తక్కువగా రిలీజ్అయ్యేవి. NTR, ANR, MGR, శివాజీ గణేశన్ లాంటి దిగ్గజ నటుల చిత్రాలలో నటించడానికి KR విజయ ముందు వరసులో ఉండేవారు. తమిళ పరిశ్రమకు చెందిన ఈ నటి... తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం వంటి దక్షిణ భారత భాషల్లో కూడా నటించి మెప్పించింద.ి