పరువపు వల విసురుతున్న నివేత పేతురాజ్.. మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేస్తున్న గ్లామర్ బ్యూటీ..

Published : May 04, 2022, 04:41 PM IST

తమిళ బ్యూటీ నివేత పేతురాజ్ (Nivetha Pethuraj) పరువాలను విందు చేస్తూ ఫొటోషూట్లు చేస్తోంది. మతిపోయే ప్టిల్స్ తో యంగ్ బ్యూటీ క్రేజ్ పెంచుకుంటోంది. తాజాగా తను షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  

PREV
16
పరువపు వల విసురుతున్న నివేత పేతురాజ్.. మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేస్తున్న గ్లామర్ బ్యూటీ..

తమిళ హీరోయిన్ నివేతా పేతురాజ్ కూడా తెలుగు ఆడియెన్స్ చాలానే దగ్గరైంది. వరుసగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఒక్కో సినిమాతో పాపులారిటీని రెండింతలు చేసుకుంటోంది. ప్రస్తుతం నివేతా పేరు  తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది.  
 

26

మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో తన క్రేజ్ పెంచుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో మతిపోయేలా ఫోజులిస్తోందీ బ్యూటీ. తన గ్లామర్ మెరుపులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. 

36

తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. గ్రీన్ లెహంగా, రెడ్   స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ షోతో కుర్రాళ్ల మతిపోగొడుతున్నారు. నివేతా మత్తెక్కించే చూపులకు యువత చిత్తైపోతోంది. సిట్టింగ్ పోజిషన్ లో హాట్ హాట్ ఫొజుతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

46

నివేతా పేతురాజ్ ప్రస్తుతం తెలుగు, తమిళ వరుస చిత్రాల్లో నటిస్తూ తన అభిమానులను, ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఇటీవల విభిన్న పాత్రల్లో నటిస్తూ తనలోని నటనను బయటికి తీసుకొస్తోంది. గత కొద్ది కాలం నుంచి నివేతా తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది.

56

తమిళ చిత్రాల్లో కంటే నివేతాకు తెలుగు సినిమాల ద్వారానే మంచి క్రేజ్ వచ్చింది. తను నటించిన ‘చిత్రలహరి, బ్రోచేవారెవరు, అలవైకుంట పురం’ చిత్రాలు మంచి విజయవంతంగా నిలిచాయి. దీంతో నివేతాకు కూడా మంచి గుర్తింపే దక్కింది. 

66

గతేడాది ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ‘రెడ్’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత ‘పాగల్’ మూవీలో యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) సరసన నటించింది. ఈ ఏడాది ‘బ్లడ్ మేరీ’తో అలరించింది. ప్రస్తుతం ‘విరాట పర్వం’ చిత్రంలో నటిస్తోంది.
 

click me!

Recommended Stories