అన్ని యాంగిల్స్ లో హాట్‌ షేపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న నివేతా పేతురాజ్‌.. పిచ్చెక్కిస్తున్న ఫోటోలు

Published : May 08, 2023, 07:52 AM ISTUpdated : May 08, 2023, 10:29 AM IST

హాట్‌ హీరోయిన్‌ నివేతా పేతురాజ్‌.. హాట్‌నెస్‌ని ఓవర్‌లోడ్‌ చేసుకుంటే ఎలా ఉంటుందో, చూడ్డానికి అలా కనిపిస్తుంది. అంతగా కనువిందు చేసే ఈ భామ తాజాగా స్టన్నింగ్ లుక్‌లో పిచ్చెక్కిస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది.   

PREV
15
అన్ని యాంగిల్స్ లో హాట్‌ షేపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న నివేతా పేతురాజ్‌.. పిచ్చెక్కిస్తున్న  ఫోటోలు

నివేతా పేతురాజ్‌ అంటేనే అందానికి మరో పేరు. అది హాట్‌నెస్‌తో కూడిన అందం. ఆ ఘాటు తట్టుకోవడం, ఆ హీటు భరించడం చాలా కష్టం. ఈ అమ్మడి ఘాటు రేపే అందాలకు కుర్రాళ్లు బేజారెత్తిపోతుంటారు. అంతగా మత్తెక్కించే ఈ భామ ఇప్పుడు మరోసారి కుర్రాళ్లని చిత్తు చేసే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. 
 

25

నివేతా లేటెస్ట్ ఫోటో షూట్‌ స్టిల్స్ ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె లుక్స్ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉన్నాయి. కిక్కు ఎక్కించే చూపులతో పరువాల విందు వడ్డించింది. అంతేకాదు 360డిగ్రీస్ కోణంలో షేపులను చూపిస్తూ రచ్చ చేస్తుంది. బ్యాక్‌ పోజులతో మత్తు చల్లుతుందీ సెక్సీ బ్యూటీ. 
 

35

హాట్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న నివేతా పేతురాజ్‌ సినిమాల పరంగా చాలా సెలక్టీవ్‌గా ముందుకెళ్తుంది. తన పాత్రకు ప్రయారిటీ ఉన్న సినిమాలే చేస్తుంది. ఇటీవల ఈ అమ్మడు `దాస్‌ కా ధమ్కీ` చిత్రంతో అలరించింది. ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. గ్లామర్‌ డోస్‌ పెంచి కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. 

45

నివేతా పేతురాజ్‌ ఇప్పటి వరకు తెలుగులో నటించింది ఎనిమిది సినిమాలే అయినా తన ఇంపాక్ట్ ఉండేలా చేసుకుంది. అందుకే ఈ అమ్మడు చాలా స్పెషల్‌గా నిలుస్తుంది. అందంతో ఆకట్టుకుంటుంది. నటనతో అలరిస్తుంది. అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకర్షిస్తుంది. 
 

55

అయితే ఇటీవల ఈ బ్యూటీ విశ్వక్‌ సేన్‌తో ప్రేమలో ఉందనే రూమర్స్‌ స్ప్రెడ్‌ అయ్యాయి. అందుకే బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేసిందంటున్నారు. విశ్వక్‌, నివేతా కలిసి `పాగల్‌`, `దాస్‌ కా ధమ్కీ` చిత్రాల్లో మెరిసిన విషయం తెలిసిందే. మరి వీరిలవ్‌ స్టోరీలో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories