గ్లామర్ బ్యూటీ నివేతా పేతురాజ్ (Nivetha pethuraj) ఇంటర్నెట్ లో తన ఫ్యాషన్ సెన్స్ చూపిస్తూ మతిపోగొడుతోంది. ట్రెండీ వేర్ లో తాగాజా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
తమిళ హీరోయిన్ నివేతా పేతురాజ్.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైంది. తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ అవకాశాలను అందుకుంటూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతోంది.
26
మరోవైపు ఇంటర్నెట్ లోనూ రచ్చ చేస్తోంది.. తన క్రేజ్ ను మరింత పెంచుకునేందుకు నివేతా రెగ్యూలర్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ వస్తోంది.
36
ఈ క్రమంలో తాజాగా మరికొన్ని గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది. అయితే వెడ్డింగ్ కలెక్షన్స్ ను ప్రమోట్ చేస్తూ మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. వెడ్డింగ్ స్టోరీస్ మ్యాగజైన్, షీ ఇండియా కోసం అదిరిపోయే అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
46
లేటెస్ట్ ఫొటోల్లో పేతురాజ్ ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టింది. మోడ్రన్ కల్చర్ కు తగ్గట్టుగా కాస్తా ట్రెండీ వేర్స్ ను ధరించింది. ఈ దుస్తులు నివేతా అందాన్ని మరింతగా పెంచాయి. బ్రౌన్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో మతిపోయేలా ఫొటోలకు పోజులిచ్చింది.
56
ముఖ్యంగా ప్రస్తుతం పంచుకున్న ఈ ఫొటోల్లో నివేతా తన ఫ్యాషన్ సెన్స్ ను చూపించింది. లాంగ్ ఫ్రాక్, అదిరిపోయేటి మ్యాచింగ్ బ్లౌజ్ లో ఆకట్టుకుంది. ప్రతిసారి డిఫరెంట్ లుక్ లో దర్శనమిస్తూ తన అభిమానులు, నెటిజన్లకు విజువల్ ట్రీట్ ఇస్తోంది.
66
యంగ్ బ్యూటీ అందాల ప్రదర్శనకు నెటిజన్లు కూడా మంత్రముగ్ధులవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హీరోయిన్ గానే కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ అలరిస్తోంది. టాలెంట్ ను నమ్ముకున్న ఈ బ్యూటీకి ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఆమె పొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.