ముద్దుగా, క్యూట్ గా ఉండే దీప్తి సునైనా ఏం చేసిన సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిపోతుంది. దీప్తి సునైనా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ చూడ ముచ్చటగా ఉన్నాయి. అందమైన చీర కట్టులో దీప్తి సునైనా మెరుపులు మెరిపిస్తోంది. ఒంటి నిండా ఆభరణాలు ధరించి అమ్మవారిలా దర్శనం ఇస్తోంది.