Nivetha Pethuraj: కొంటె బాణాలు గుచ్చుతున్న నివేతా పేతురాజ్.. ఆ సొగసు చూశారా, మైమరచిపోయి అందం 

Published : Aug 01, 2022, 11:03 AM IST

సౌత్ లో ఉన్న టాలెంటెడ్ నటీమణుల్లో నివేతా పేతురాజ్ ఒకరు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది.

PREV
17
Nivetha Pethuraj: కొంటె బాణాలు గుచ్చుతున్న నివేతా పేతురాజ్.. ఆ సొగసు చూశారా, మైమరచిపోయి అందం 

సౌత్ లో ఉన్న టాలెంటెడ్ నటీమణుల్లో నివేతా పేతురాజ్ ఒకరు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. నివేతా పేతురాజ్ నటించిన తొలి తెలుగు చిత్రం 'మెంటల్ మదిలో'. నివేతా గ్లామర్ రోల్స్ తో పాటు.. ఛాలెంజింగ్ పాత్రలో కూడా మెప్పించగలగడం ఆమె ప్రత్యేకత. 

27

ఆ తర్వాత నివేతా చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. రామ్ రెడ్ మూవీలో కూడా మెరిసింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 

37

రీసెంట్ గా Nivetha Pethuraj.. విశ్వక్ సేన్ కి జోడిగా పాగల్ అనే మూవీలో నటించింది. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. నివేతాకు తెలుగు తమిళ భాషలో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకునే నివేతా నటనతోనే మెప్పిస్తోంది. తెలుగులో నివేత మరిన్ని అవకాశాలు పొందాలంటే ఆమెకి ఓ సరైన హిట్ అవసరం. 

47

నివేతా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ నటి. ఆమెకు రేసింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. తరచుగా నివేతా పేతురాజ్ రేసింగ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. లేడీ బాస్ తరహాలో రేసింగ్ లో పాల్గొంటున్న దృశ్యాలని, ఆ విశేషాలని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. 

57

తాజాగా నివేతా పేతురాజ్ తన క్యాజువల్ క్లిక్స్ ని షేర్ చేసింది. అదిరిపోయే బ్లూ డ్రెస్ లో నివేత సిగ్గు మొగ్గలేస్తూ ఇస్తున్న ఫోజులు భలే ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె అందం, స్టైల్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 

67

చిరునవ్వులు చిందిస్తూ నివేతా ఇస్తున్న ఫోజులు అద్భుతంగా ఉన్నాయి. కుర్రాళ్ళ హృదయాల్ని నివేత దోచుకుంటోంది. నెటిజన్లు నివేత ఫోజులకు స్టార్ హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నివేత గ్లామర్ కి తగ్గ చిత్రం ఇంకా పడలేదు అనే చెప్పాలి. 

77

ఇదిలా ఉండగా నివేతా పేతురాజ్ పలు చిత్రాల్లో నటిస్తోంది. రానా, సాయి పల్లవి విరాటపర్వం చిత్రంలో నివేతా కీలక పాత్రలో నక్సలైట్ గా నటించింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. 

click me!

Recommended Stories