హీరోయిన్ల గురించి అనేక రూమర్స్ వినిపించడం సహజమే. కానీ నిత్యా మీనన్ వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల అనేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఓ మళయాలం యూట్యూబర్ పదేపదే ఫోన్స్ చేసి విసిగించినట్లు ఇటీవల నిత్యామీనన్ తెలిపింది. ఈ న్యూస్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే నిత్యా మీనన్ ఓ స్టార్ హీరో ని వివాహం చేసుకోబోతున్నట్లు రూమర్స్ వైరల్ అయ్యాయి.