పెళ్లైన ఊపులో నితిన్‌ కొట్టుడు మామూలుగా లేదుగా!

Published : Oct 07, 2020, 12:21 PM IST

`భీష్మ`తో అదిరిపోయే విజయాన్ని తన పెళ్ళికి ముందు గిఫ్ట్ గా అందుకున్న నితిన్‌ ఇటీవల మ్యారేజ్‌ చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెట్టారు. అదే ఊపులో షూటింగ్‌లను కూడా కంప్లీట్ చేస్తున్నారు. 

PREV
19
పెళ్లైన ఊపులో నితిన్‌ కొట్టుడు మామూలుగా లేదుగా!

ప్రస్తుతం నితిన్‌.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో `రంగ్‌దే` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్‌. 

29

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. 

39

నితిన్‌ మ్యారేజ్‌ సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ బాగా అలరించింది. 
 
49

ఫన్‌, ఫ్యామిలీ, రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుందని అర్థమవుతుంది. 

59

కరోనా వల్ల ఆగిపోయిన ఈ సినిమాని సెప్టెంబర్‌ 23 పున ప్రారంభించిన విషయం తెలిసిందే.

69

కరోనాకి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ చేశారు. కేవలం 14 రోజుల్లోనే ఓ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. 

79

ఈ విషయాన్ని బుధవారం చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్బంగా రెండు ఫోటోలను పంచుకున్నారు. ఇందులో నితిన్‌, కీర్తిసురేష్‌, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత సూర్య దేవర నాగవంశీ.  

89

ఈ సినిమాని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమాని శరవేగంగా చిత్రీకరణ జరిపి త్వరలోనే థియేటర్‌లోకి తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేయడంతో నెటిజన్లు పెళ్ళైన కొత్తలో నితిన్‌ కొట్టుడు మామూలుగా లేదుగా అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

99

దీంతోపాటు నితిన్‌ `చెక్‌`,`అంధాధున్‌` రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో `చెక్‌`కి చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వం వహిస్తుండం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories