నాటక రంగం నుండి కెరీర్ ను స్టార్ట్ చేసి.. సినిమాల్లోకి వచ్చిన నిర్మలమ్మ మొదట హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో.. వెంటనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. అయితే ఆమెకు ఈపాత్రల్లో ఎక్కువ డిమాండ్ ఉండేదట.
ఒకానొక సమయంలో . సినిమాల్లో సైడ్ పాత్రలు చేసినప్పటికీ నిర్మలమ్మ హీరోయిన్ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ నుండి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వరకూ పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నిర్మలమ్మ ముఖ్యమైన పాత్రలలో నటించింది.
ఎంతో పెద్ద నటులకంటే ఎక్కువ సినిమాల్ లో నటించింద నిర్మలమ్మ.. కాని ప్రభుత్వ అవార్డ్ లకు మాత్రం నోచుకోలేకపోయింది. తెలుగులో దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించి నిర్మలమ్మకు కనీసం పద్మశ్రీ కూడా లేకపోవడం బాధాకరం.
Also Read: చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత హీరోయిన్ గా చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా..? మెగా ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలు ఉన్నా