`గులాబీ కళ్లు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావ్‌`.. నిహారిక పోస్ట్‌కి భర్త చైతన్య రొమాంటిక్‌ కామెంట్‌

Published : Apr 07, 2021, 01:12 PM IST

నిహారిక పెళ్లి తర్వాత గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ మెగా డాటర్‌ కలర్‌ఫుల్‌ డ్రెస్‌ ధరించి ఫోటోలకు పోజులిచ్చింది. అంతేకాదు తెలుగులో పోస్ట్ పెట్టింది. దీనికి భర్త చైతన్య స్పందిస్తూ రొమాంటిక్‌ కామెంట్‌ చేశాడు. కళ్యాణ్‌ దేవ్‌ సైతం ఇంట్రెస్టింగ్ కామెంట్‌ చేశాడు. 

PREV
17
`గులాబీ కళ్లు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావ్‌`.. నిహారిక పోస్ట్‌కి భర్త చైతన్య రొమాంటిక్‌ కామెంట్‌
నిహారిక తాజాగా గులాబీ కలర్‌ డ్రెస్‌‌ ధరించి హోయలు పోయింది. ఫోటోలకు పోజులిచ్చి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

27
ఇంత వరకు బాగానే ఉంది. ఇందులో నిహారిక తెలుగులో పోస్ట్ పెట్టింది. `గులాబీ దుస్తులు. నగలు, ఛాయా చిత్ర కళాకారుడు. కర్త మరియు కర్మ, సహాయకురాలు అంటే తన డ్రెస్‌కి పనిచేసిన వాళ్లు, ఫోటోలు తీసిన వారి పేర్లు పోస్ట్ చేసింది.

37
అయితే ఇందులో నిహారిక తెలుగులో పోస్ట్ పెట్టడమే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. చర్చనీయాంశంగా మారింది.

47
దీనికి హీరో, నిహారిక బావ కళ్యాణ్‌ దేవ్‌ స్పందించారు. `నీహా, నువ్వు తెలుగు ఇంత బాగా రాయగలవని నాకు తెలియదు` అంటూ బాంబ్‌ పేల్చాడు. ఇంకా చెప్పాలంటే నిహారిక పరువు తీసేశాడు. నిహారిక తెలుగు కూడా రాయడం రాదనే భావనలో ఉన్నట్టు చెప్పాడు.

57
మరోవైపు దీనికి తన భర్త చైతన్య జొన్నలగడ్డ సైతం కామెంట్‌ చేశాడు. అది మామూలు కాదు. `గులాబీ కళ్లు రెండు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే` అంటూ తనదైన స్టయిల్‌లో రామ్‌చరణ్‌ సినిమాలోని పాటతో రొమాంటిక్‌గా కామెంట్‌ చేశాడు.

67
దీంతో ఇది మరింత హాట్‌ టాపిక్‌గా మారి, సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ పోస్ట్, నిహారిక ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

77
నిహారిక మ్యారేజ్‌ చైతన్యజొన్నలగడ్డతో గతేడాది డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories