పెళ్ళైనా అసలు తగ్గని నిహారికా... అందాల విందులో అదే జోరు!

First Published Jan 8, 2021, 10:10 AM IST

నిహారిక బేబీ వన్నెతరగని అందాల విందుతో ఆకట్టుకుంటున్నారు. ఆమె లేటెస్ట్ సోషల్ మీడియా పోస్టులు ఆసక్తిరేపుతున్నాయి. నిహారిక ఫోటోలకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

చైతన్యతో కలిసి హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్లారునిహారిక. నిహారిక హనీమూన్ వెకేషన్ పిక్స్ఇంస్టాగ్రామ్ లో పంచుకోగావైరల్ అయ్యాయి.
undefined
దాదాపు రెండు వారాలు హనీమూన్ ఎంజాయ్ చేసిన నిహారిక, ప్రస్తుతం గోవా చేరినట్లు సమాచారం. తన లేటెస్ట్ పిక్ పంచుకున్న నిహారిక ప్రశాంతత అంటూ కామెంట్ పెట్టారు.
undefined
భర్తతోహానీమూన్ఎంజాయ్ చేసిన నిహారిక ప్రశాంతత అంటూ కామెంట్ చేయడం ఆసక్తి రేపుతోంది. పెళ్ళికి ముందు హాట్ ఫొటోలతోరచ్చ చేసిన నిహారిక, పెళ్లి తర్వాత కూడా అసలు తగ్గడం లేదు.
undefined
నిహారిక గ్లామర్ షోలోఅసలు తగ్గడం లేదు. లేటెస్ట్ ఫొటోలో నిహారిక క్లీవేజ్ తో రచ్చ చేశారు. జీన్స్ జాకెట్ ధరించిన నిహారిక సెక్సీ ఫోజులతో సెగలు రేపారు.
undefined
హీరోయిన్ గా ఎదగాలనిప్రయత్నం చేసిన నిహారిక, అది కుదరదక, పెళ్లి చేసుకోని సెటిల్ అయ్యారు. నిహారిక నటించిన అన్ని సినిమాలువిఫలం చెందాయి.
undefined
తమిళంలో కూడా నిహారిక ఒక చిత్రం చేయడం విశేషం. నిర్మాతగా కొన్ని వెబ్ సిరీస్ లు నిర్మించారు నిహారిక. వాటిలో కొన్ని ఆదరణ దక్కించుకున్నాయి.
undefined
హీరోయిన్ గా కెరీర్ సక్సెస్ కాకపోవడంతో... గత ఏడాది డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు. పెద్దలు చూసిన సంబంధం... చైతన్యతో నిహారిక వివాహం జరిగింది.
undefined
అత్యంత ఘనంగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక, చైతన్య వివాహం జరిగింది. ఐదు రోజులకు పైగా జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా హీరోలు పాల్గొని సందడి చేశారు.
undefined
click me!