`ప్రేమమ్` చిత్రంతో తెలుగులో పాపులర్ అయిన మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్ తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తుంది. తాజాగా ఈ అమ్మడు అర్థరాత్రి స్వాతంత్ర్యం కావాలంటోంది. అంతేకాదు ఏకంగా సినిమానే తీస్తుంది.
నటిగానే కాదు, డైరెక్షన్‌లోనూ తాను సత్తా చాటాలనుకుంటున్న అనుపమా పరమేశ్వరన్ మలయాళంలో `ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్` అనే సినిమాలో నటిస్తుంది.

27
ఈ సినిమాకి ఆర్ జే షాన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. అనుపమా ఇన్ స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది.

37
ఇందులో అనేక మంది మహిళలు, మగవారి జీవితాలను ఆధారంగా తీసుకుని దీన్ని రూపొందిస్తున్నారు. ప్రధానంగా మహిళా స్వాతంత్ర్యం, స్వేచ్ఛ నేపథ్యంలో ఇది సాగుతుందని అర్థమవుతుంది.

47
తాజాగా విడుదలైన టీజర్‌లో అనుపమా పరమేశ్వరన్ ఓ మధ్యతరగతి భార్యగా నటించారు. భార్యభర్తల మధ్య ప్రేమానుబంధం, ఆ తర్వాత వచ్చే ఈగోల ప్రధానంగా సాగింది.

57
దీనికి అనుపమా సమర్పకురాలిగా వ్యవహరిస్తుండటం విశేషం. త్వరలోనే ఇది విడుదల కానుందని తెలిపింది.

67
తెలుగులో `అ.. ఆ` చిత్రంతో ఎంట్రి ఇచ్చింది. ఆ తర్వాత `ప్రేమమ్`లో మాతృకలోని పాత్రనే పోషించింది. ఆ తర్వాత `శతమానం భవతి`, `ఉన్నది ఒక్కటే జిందగీ`, `తేజ్ ఐ లవ్యూ`, `హలో గురు ప్రేమ కోసమే` చిత్రాల్లో నటించి మెప్పించింది. రెండేళ్ల క్రితం `రాక్షసుడు` చిత్రంతో విజయాన్ని అందుకుంది.

77
ఇప్పుడు మలయాళంలో `ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్`, తమిళంలో `తల్లి పొగతే` చిత్రాల్లో నటిస్తుంది. అంతేకాదు తనకు దర్శకురాలిగా రాణించాలని ఉందని తెలిపిన విషయం తెలిసిందే.