కలలు కంటున్నానంటూ కుర్రాళ్ల కలల్లోకి వచ్చి నిద్ర లేకుండా చేస్తున్న పిల్లికళ్ల భామ పూజిత పొన్నాడ..

Published : Jan 07, 2021, 06:15 PM IST

`రంగస్థలం`లో ఆదిపినిశెట్టి లవర్‌గా ఆకట్టుకుని పాపులర్‌ అయిన పిల్లికళ్ల భామ పుజిత పొన్నాడ.. తన గ్లామర్‌ సైడ్‌ని చూపించి సోషల్‌ మీడియాలో మరింతగా క్రేజ్‌ని సొంతం చేసుకుంది. క్లీవేజ్‌ షోతో నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పుడు చీర అందాలతో హీటెక్కిస్తుంది.  

PREV
111
కలలు కంటున్నానంటూ కుర్రాళ్ల కలల్లోకి వచ్చి నిద్ర లేకుండా చేస్తున్న పిల్లికళ్ల భామ పూజిత పొన్నాడ..
ఇటీవల `మిస్‌ ఇండియా` చిత్రంలో అలరించిన తెలుగు సోయగం పూజిత పొన్నాడ.. డ్రీమ్స్ లో ఉంటుందట. తాజాగా ఓ గ్లామరస్‌ ఫోటోని పంచుకుని ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.

211
ఇందులో `కళ్లు విశాలంగా తెరచి కలలు కంటున్నాయి` అని పోస్ట్ పెట్టింది. విరహం పూసిన కళ్లతో పూజిత అభిమానులను చిత్తు చేస్తుంది. చూపులతోనే చంపేస్తుంది.

311
411
మరోవైపు చీర అందాలతో మరింతగా మత్తెక్కిస్తుందీ బ్యూటీ. శారీలో సెక్సీ లుక్‌లో కనువిందు చేస్తుంది. ఈ అందం చూడతరమా అంటూ మెస్మరైజ్‌ చేస్తుంది.

511
ఈ సందర్భంగా పూజిత చెబుతూ, `కొన్ని సార్లు మంచి విషయాలు పడిపోతుంటాయి. కాబట్టి మనం మంచి విషయాలతో ఉండిపోవాలి` అని పేర్కొంది.

611
ప్రస్తుతం పూజిత చీర ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆమె సోషల్‌ మీడియా అభిమానులు రొమాంటిక్‌ కామెంట్లతో పూజితని ఖుషీ చేస్తున్నారు. వారూ ఆనందిస్తున్నారు.

711
తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు కథానాయికలు చాలా తక్కువ. ఉన్నవారికి అంతగా పాపులారిటీ రాదు. సైడ్‌ క్యారెక్టర్స్ తో రాణిస్తుంటారు. పూజిత సైతం ఆ స్ట్రగుల్‌ ఎదుర్కొంటుంది.

811
`దర్శకుడు` చిత్రంతో నటిగా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ హాట్‌ అందాల భామ `రంగస్థలం` చిత్రంలో ఆదికి ప్రియురాలిగా పద్మ పాత్రలో ట్రెడిషనల్‌గా కనిపించి ఆకట్టుకుంది.

911
పాత్ర సాంప్రదాయంగా ఉన్నా, తాను మాత్రం అంత ట్రెడిషనల్‌ కాదని నిరూపిస్తుంది. అందాలను ఆరబోస్తూ మత్తెక్కిస్తుంది. `రాజుగాడు`, `బ్రాండ్‌ బాబు` చిత్రంలో కనువిందు చేసిందీ సెక్సీ బ్యూటీ.

1011
`హ్యాపీ వెడ్డింగ్‌`, `సెవన్‌` చిత్రాల్లో గ్లామర్‌ సైడ్‌ తన కొత్త యాంగిల్‌ని టాలీవుడ్‌ ఆడియెన్స్ కి పరిచయం చేసింది. `కల్కి`, `వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి` చిత్రాలో మెరిసిన ఈ అమ్మడు గతేడాది `రన్‌` సినిమాలో నటించింది. దీంతోపాటు కీర్తిసురేష్‌ `మిస్‌ ఇండియా`లోనూ మెరిసింది.

1111
ప్రస్తుతం సినిమాలు లేకపోయినా, బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంది. అందాలు ఆరబోస్తూ మత్తెక్కిస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ పెంచుకుంటుందీ భామ. ఇటీవల కాలంలో ఆమె పంచుకున్ని గ్లామర్‌ ఫోటోలు కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories