విడాకులైన రోజుల వ్యవధిలో నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎనర్జిటిక్ పోస్ట్స్ పెడుతున్నారు. ఇది ఒకింత విమర్శల పాలవుతుంది. భర్తతో విడిపోయిన బాధ ఆమెకు కొంచెం కూడా లేదని కామెంట్స్ పెడుతున్నారు.
నిహారిక కొణిదెల అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. కొన్నాళ్లుగా భర్త వెంకట చైతన్యకు ఆమె దూరంగా ఉంటున్నారు. విడాకులు తీసుకున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతుండగా ఇటీవల స్పష్టత వచ్చింది. నిహారిక, వెంకట చైతన్య కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేశారు. వెంకట చైతన్య, నిహారిక విడాకుల పిటిషన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
27
niharika and chitanya Jonnalagudda
పిటిషన్ పరిశీలిస్తే వెంకట చైతన్య నిహారిక నుండి విడాకులు కోరుకున్నారని తెలుస్తుంది. పిటిషనర్ గా వెంకట చైతన్య పేరు, డిపెండెంట్ గా నిహారిక పేరు పొందుపరిచారు. ఇద్దరూ విడాకులకు సమ్మతం తెలిపిన నేపథ్యంలో సులభంగా డివోర్స్ మంజూరు కానున్నాయి. అధికారికంగా నిహారిక, వెంకట చైతన్య భార్యాభర్తలు కాదు.
37
Niharika konidela
విడాకుల ప్రకటన అనంతరం నిహారిక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాము. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో కొంత ప్రైవసీ కావాలి, దయచేసి అర్థం చేసుకోగలరంటూ నిహారిక పోస్ట్ పెట్టారు.
47
అయితే విడాకులైన రోజుల వ్యవధిలో నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎనర్జిటిక్ పోస్ట్స్ పెడుతున్నారు. ఇది ఒకింత విమర్శల పాలవుతుంది. భర్తతో విడిపోయిన బాధ ఆమెకు కొంచెం కూడా లేదని కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి నిహారిక ఓ రీల్ చేసింది. అది ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
57
Niharika konidela
సదరు వీడియో చూసిన నెటిజెన్స్ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ 'కొణిదెల ఫ్యామిలీ జాతిరత్నం నువ్వు' అని కామెంట్ చేయగా, మరొకరు నువ్వు మన క్యాస్ట్ పరువు తీస్తున్నావంటూ, కామెంట్ పెట్టాడు. మరొక నెటిజెన్ 'పరువు మొత్తం పోయిందంటూ కామెంట్ పెట్టాడు. సోషల్ మీడియాలో నిహారిక మీద కోపం స్పష్టంగా కనిపిస్తుంది.
67
Niharika konidela
చెప్పాలంటే నిహారిక హీరోయిన్ కావడం మెగా ఫ్యామిలీకి, ఫ్యాన్స్ కి ఇష్టం లేదు. ఆమె హీరోయిన్ కావడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. నిహారిక పట్టుదలతో హీరోయిన్ అయ్యారు. ఆ మధ్య నైట్ పబ్ పై జరిగిన దాడిలో పట్టుబడటం, భర్తతో విడాకులు తీసుకోవడం వంటి విషయాలు మెగా ఫ్యామిలీని ఇరకాటంలో పెడుతున్నాయని పలువురు భావిస్తున్నారు.
77
Niharika Konidela
చెప్పాలంటే నిహారిక హీరోయిన్ కావడం మెగా ఫ్యామిలీకి, ఫ్యాన్స్ కి ఇష్టం లేదు. ఆమె హీరోయిన్ కావడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. నిహారిక పట్టుదలతో హీరోయిన్ అయ్యారు. ఆ మధ్య నైట్ పబ్ పై జరిగిన దాడిలో పట్టుబడటం, భర్తతో విడాకులు తీసుకోవడం వంటి విషయాలు మెగా ఫ్యామిలీని ఇరకాటంలో పెడుతున్నాయని పలువురు భావిస్తున్నారు.