రీసెంట్ గా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్క చోట చేరి సంక్రాంతిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్, వరుణ్ లావణ్య జంట ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్క చోట చేరి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు.