నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన సవ్య సాచి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమెకు ఆ మూవీ షాక్ ఇచ్చింది. ఆ తరువాత చైతూ తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను మూవీ చేసింది. అది కూడా ఆశించిన ఫలితం అందుకోలేదు.