Nidhhi Agarwal Floral Princess: క్లీవేజ్‌ అందాలతో ఇస్మార్ట్ బ్యూటీ సంచలనం.. స్లీవ్‌లెస్ పింక్‌ గౌన్‌లో అరెస్ట్

Published : Jan 10, 2022, 04:16 PM IST

నేషనల్‌ క్రష్‌ అంటే రష్మిక మందన్నా మాత్రమే కాదు, ఆమెని మించి పోతుంది నిధి అగర్వాల్‌. సౌత్‌లో నిధికి ఉన్న క్రేజ్‌ మరెవ్వరికీ లేదంటే అతిశయోక్తి కాదు. సీనియర్‌ హీరోయిన్లని మించిన ఫాలోయింగ్‌తో దుమ్మురేపుతుంది.   

PREV
17
Nidhhi Agarwal Floral Princess: క్లీవేజ్‌ అందాలతో ఇస్మార్ట్ బ్యూటీ సంచలనం.. స్లీవ్‌లెస్ పింక్‌ గౌన్‌లో అరెస్ట్

నిధి అగర్వాల్‌(Nidhhi Agarwal).. పింక్‌ ఫ్లోరల్‌ గౌన్‌లో మెరిసిపోతుంది. క్లీవేజ్‌ అందాలతో కిల్లింగ్‌ లుక్స్ తో ఈ బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. జనరల్‌గా Nidhhi Agarwal ఫోటోలు వచ్చాయంటే కుర్రాళ్లకి పండగే. వారం రోజులపాటు ఇంకేం అవసరం లేదంటూ కామెంట్లు కూడా పెడుతుంటారు. అంతగా నిధిని ఇష్టపడుతుంటారు అభిమానులు.

27

నిధి అగర్వాల్‌ ప్రస్తుతం `హీరో` చిత్రంలో నటిస్తుంది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రమిది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా నిధి ఇలా హాట్‌ హాట్‌ ఫోటోలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.
 

37

 `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకుని టాలీవుడ్‌లో సునామీలా దూసుకొచ్చింది నిధి అగర్వాల్‌. ఈ చిత్రంలో ఆమె చేసిన అందాల ఆరబోత, నటన కుర్రాళ్లని కట్టిపడేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ అందాల సోయగానికి భారీ ఫాలోయింగ్‌ పెరిగింది. నిధి అంటే కుర్రాళ్లలో పిచ్చి అభిమానం ఏర్పడింది. 

47

ఆమెకు గుడి కట్టి మరీ పాలాభిషేకం చేశారంటే నిధి అగర్వాల్‌ని ఎంతగా ఇష్టపడుతున్నారో తెలుసుకోవచ్చు. ఆమె ప్లెక్సీలకు సైతం అభిషేకాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నిధి షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కి వెళ్లిందంటే క్షణాల్లో వేల మంది కుర్రాళ్లు చేరిపోతారు. ఒక్కసారి తమ అభిమాన కథానాయికని చూడాలని అంతగా ఉవ్విళ్లూరుతుంటారు. 

57

నిధి అగర్వాల్‌ ప్రస్తుతం `హీరో` చిత్రంతోపాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తుంది. అందులో భాగంగా పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌తోనూ ఓ సినిమా చేస్తుంది. ఇందులో ఆమె పంచమి పాత్రలో కనిపించబోతుంది. క్రిష్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. తమిళంలోనూ ఓ చిత్రం చేస్తుంది. 

67

ఇదిలా ఉంటే ఇటీవల నిధి అగర్వాల్‌ ప్రేమలో ఉన్నట్టు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కోలీవుడ్‌ స్టార్‌ శింబుతో ఆమె ప్రేమాయణం నడిపిస్తుందనే టాక్‌ చక్కర్లు కొట్టింది. ఇప్పటికే శింబు త్రిష, నయనతారల, హన్సికలతో ప్రేమాయణం నడిపించారు. విడిపోయారు. ఇప్పుడు నిధి పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. 

77

శింబుతో నిధి అగర్వాల్‌ గతేడాది `ఈశ్వరన్‌` చిత్రంలో నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. ఈ సందర్భంగా శింబుకి నిధి పడిపోయిందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనిపై క్లారిటీ రావాల్స

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories