నిధి అగర్వాల్‌కి గుడి కట్టి పాలాభిషేకం చేసిన ఫ్యాన్స్.. అమ్మడి క్రేజ్‌ మామూలుగా లేదుగా!

Published : Feb 15, 2021, 09:03 PM ISTUpdated : Feb 15, 2021, 09:07 PM IST

హాట్‌ అందాల భామ నిధి అగర్వాల్‌కి అరుదైన అభిమానాన్ని పొందింది. ఈ అమ్మడికి ఫిదా అయిన అభిమానులు ఏకంగా గుడి కట్టుకున్నారు. గుండెల్లో నింపుకున్నా సరిపోదని ఏకంగా విగ్రహ ప్రతిష్ట చేశారు. ఆమెకి పాలాభిషేకం చేశారు. పూజలు చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా తమ ప్రేమని వ్యక్తం చేశారు. ఈ అరుదైన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

PREV
110
నిధి అగర్వాల్‌కి గుడి కట్టి పాలాభిషేకం చేసిన ఫ్యాన్స్.. అమ్మడి క్రేజ్‌ మామూలుగా లేదుగా!
`ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో పాపులర్‌ అయిన నిధి అగర్వాల్‌ ఆ తర్వాత తన పాపులారిని కోలీవుడ్‌కి వ్యాపింప చేసుకుంది. ఇటీవల శింబు హీరోగా వచ్చిన `ఈశ్వరన్‌`, జయంరవి నటించిన `భూమి` చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు ఫలితాలు ఎలా ఉన్నా ఈ అమ్మడికి మాత్రం మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది.

210
కొందరైతే నిధి అందాలను ఫిదా అయ్యారు. ఆమె నటనకు మంత్రముగ్దులయ్యారు. దీంతో ఓ కొత్త ఆలోచనకు వచ్చారు.

310
తమ ప్రాంతంలో ఏకంగా గుడి కట్టారు. ఆమె విగ్రహాన్ని ప్రతిష్టింప చేసి పాలాభిషేకం చేశారు. పూజలు నిర్వహించారు. సంబరాలు చేసుకున్నారు.

410
వాలెంటైన్స్ డే సందర్భంగా నిధికి ఇలా తమ ప్రేమని వ్యక్తం చేశారు.

510
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది చూసి సినీ వర్గాలు షాక్‌కి గురవుతున్నారు.

610
ఇదిలా ఉంటే వాలెంటైన్స్ డే సందర్భంగా హాట్‌ ఫోటోలతో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించింది నిధి.

710
బ్లాక్‌ బనియన్‌, చిన్న షాట్‌ ధరించింది. తొడ అందాలను, ఎద అందాలను ఆరబోస్తూ పోజులిచ్చింది.

810
ఈ హాట్‌ ఫోటోలు సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

910
నిధి అగర్వాల్‌ ఇటీవల బంపర్‌ ఆఫర్‌ దక్కించుకుంది. పవన్‌ కళ్యాణ్‌ సరసన రొమాన్స్ చేసే లక్కీ ఛాన్స్ ని కొట్టేసింది. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో హీరోయిన్‌గా ఆఫర్‌ కొట్టేసింది నిధి.

1010
దీంతోపాటు రవితేజ చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికైందని తెలుస్తుంది. మరోవైపు అశోక్‌ గల్లా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories