ఒక్కటైన దియా మీర్జా- వైభవ్‌ రేఖీ.. మ్యారేజ్‌ ఫోటోలు వైరల్‌

Published : Feb 15, 2021, 08:25 PM IST

నటి దియా మీర్జా పెళ్లి ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీతో జరిగింది. సోమవారం వీరిద్దరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దియా రెండో పెళ్లి చాలా సింపుల్‌గా జరిగింది. మ్యారేజ్‌ అనంతరం వీరిద్దరు బయటకు వచ్చి మీడియాకి పోజులిచ్చారు. స్వీట్లు పంచి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం దియా-వైభవ్‌ రేఖీల పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

PREV
122
ఒక్కటైన దియా మీర్జా- వైభవ్‌ రేఖీ.. మ్యారేజ్‌ ఫోటోలు వైరల్‌
పెళ్లి అనంతరం బయటకు వచ్చి ఫోటోలకు పోజులిచ్చిన దియా మీర్జా, వైభవ్‌ రేఖీలు.

222
ఇప్పటికే దియా మీర్జా ముంబయికి చెందిన బిజినెస్‌ మ్యాన్‌ సాహిల్‌ సంఘాని వివాహం చేసుకుంది. 2019లో విడాకులు తీసుకున్నారు.

322
వ్యాపారవేత్త అయిన వైభవ్‌ రేఖీని రెండో వివాహంగా చేసుకుంది.

422
దియా మీర్జా- వైభవ్‌ రేఖీల మ్యారేజ్‌ ఫోటోస్.

522

622

722

822

922

1022

1122

1222

1322

1422
పెళ్లి కూతురుగా దియా.
పెళ్లి కూతురుగా దియా.
1522
దియా మీర్జా- వైభవ్‌ రేఖీల మ్యారేజ్‌ ఫోటోస్.
దియా మీర్జా- వైభవ్‌ రేఖీల మ్యారేజ్‌ ఫోటోస్.
1622

1722
పెళ్లి అనంతరం మీడియా వారికి స్వీట్లు పంచిపెడుతున్న దియా.

1822

1922

2022
దియా మ్యారేజ్‌లో అదితి రావు హైదరీ సందడి చేసింది. పెళ్లి కుమారుడి షూస్‌తో ఇలా పోజులిచ్చింది.

2122
ఇందులో దియాకి చెందిన కొంది మంది ఫ్రెండ్స్‌, బంధువులు పాల్గొన్నారు.

2222
దియా మీర్జా మెహందీ ఫంక్షన్‌ ముంబయిలోని తన నివాసంలో సింపుల్‌గా జరిగింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories