బికినీలో రచ్చ రచ్చ చేస్తున్న హాటెస్ట్ టీవీ బ్యూటీ.. వెనిస్ నగరంలో అందాల వరద పారిస్తూ..

Published : Jun 28, 2023, 05:31 PM IST

నియా శర్మ బోల్డ్ ఫోజులు నిత్యం సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య హాట్ టాపిక్.  సోషల్ మీడియాలో కూడా ఆమెని మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలో అవుతారు.

PREV
17
బికినీలో రచ్చ రచ్చ చేస్తున్న హాటెస్ట్ టీవీ బ్యూటీ.. వెనిస్ నగరంలో అందాల వరద పారిస్తూ..

బాలీవుడ్ సార్ హీరోయిన్లు సైతం అసూయపడేలా హాట్ లుక్ నియా శర్మ సొంతం. ఆసియాలోనే సెక్సీగా ఉండే మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది నియా శర్మ. కత్రినా కైఫ్, దీపికా పదుకొనె లాంటి హీరోయిన్లతో పోటీ పడుతూ ఈ ఫీట్ దక్కించుకోవడం మాటలు కాదు. బుల్లితెరపై నాగిన్ సిరీస్ తో పాపులర్ అయిన నియా శర్మ ఎందుకనో వెండితెరపై సక్సెస్ కాలేకపోయింది. 

27

నియా శర్మ బోల్డ్ ఫోజులు నిత్యం సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య హాట్ టాపిక్.  సోషల్ మీడియాలో కూడా ఆమెని మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలో అవుతారు. నాజూకైన అందంతో తన ఒంపుసొంపులు ప్రదర్శిస్తూ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది నియా. మరోసారి తన బోల్డ్ ఫోజులతో కుర్రాళ్ళని కైపెక్కిస్తోంది. 

37

32 ఏళ్ల నియా శర్మ బుల్లితెరపై హాటెస్ట్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఆమె బోల్డ్ ఫోజులు నెట్టింట హాట్ టాపిక్. ఎప్పటికప్పుడు నియా శర్మ ఘాటు ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. 

47

నడుము, క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంది నియా. నియా శర్మని ఇంస్టాగ్రామ్ లో దాదాపు 7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

57

రీసెంట్ గా నియ శర్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. నియా శర్మ ఎక్స్ పోజింగ్ విషయంలో తరచుగా ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. బోల్డ్ గా కనిపించడం ఆమె స్టైల్. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా నియా శర్మ స్కిన్ షోతో రెచ్చిపోవడం చూస్తూనే ఉన్నాం. 

67

తాజాగా నియా శర్మ మరీ బోల్డ్ బికినీ పిక్స్ షేర్ చేసింది. ఎవరికీ సాధ్యం కానీ విధంగా నియా శర్మ టూ మచ్ హాట్ నెస్ తో రెచ్చిపోయింది. ప్రస్తుతం నియా శర్మ చారిత్రాత్మక వెనిస్ నగరంలో బీచ్ లో బికినీ లో ఎంజాయ్ చేస్తోంది.  

77

అక్కడ సముద్ర తీరంలో నియా శర్మ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా బికినీలో ఊహించని ఫోజులు ఇచ్చింది. డీప్ గా అందాలు చూపిస్తూ ఇస్తున్న ఫోజులు యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.  మరీ అతిగా ఇలాంటి వల్గర్ ఫోజులు అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

click me!

Recommended Stories