ఇంతలో నామినేషన్స్ లో ఉన్న వారిని సేవ్ చేసే ప్రక్రియ మొదలైంది. అభినయశ్రీ, శ్రీ సత్య, ఫైమా, చంటి, రేవంత్, ఇనయ, ఆరోహి నామినేషన్స్ లో ఉన్నారు. వీరందరికి వారి పేర్లు ఉన్న కార్డ్స్ ఇస్తారు. నాగార్జున చెప్పినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు వారి కార్డ్స్ ని ఓపెన్ చేయాలి. రెడ్ నేమ్ ఉన్నవారు నాట్ సేఫ్.. గ్రీన్ లో ఉన్నవారు సేఫ్. అలా శ్రీ సత్య మాత్రమే సేఫ్ అవుతుంది.