జాకెట్‌ బటన్స్ తీసేసి టాప్‌ అందాలు చూపిస్తూ తేజస్వి మదివాడ బోల్డ్ పోజులు.. చూసుకున్నోళ్లకి చూసుకున్నంత

Published : Sep 10, 2022, 08:24 PM ISTUpdated : Sep 10, 2022, 08:25 PM IST

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ తేజస్వి మదివాడ బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. ఆమె అందాల ఆరబోతలోనైనా, మాట్లాడటంలోనూ బోల్డ్ అనే పదానికి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇక హాట్‌ పోజులిస్తే కుర్రాళ్లకి పండగే అని చెప్పొచ్చు.   

PREV
17
జాకెట్‌ బటన్స్ తీసేసి టాప్‌ అందాలు చూపిస్తూ తేజస్వి మదివాడ బోల్డ్ పోజులు.. చూసుకున్నోళ్లకి చూసుకున్నంత

ప్రారంభం నుంచి గ్లామర్‌ కి గేట్లు ఎత్తేసిన హాట్‌ బ్యూటీ Tejaswi Madivada తాజాగా మరోసారి రెచ్చిపోయింది. జాకెట్‌ విప్పేసి మరీ తన టాప్‌ అందాలను చూపిస్తూ కుర్రాళ్లకి వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్‌ చేసుకున్న పిక్స్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. 

27

ఈ సందర్బంగా Tejaswi Hot పోజులు అదిరిపోయాయంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. సందుల్లోంచి తేజస్వి అందాల విందు అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. క్లీవేజ్‌ అందాలు అదరహో అంటున్నారు. ఇలా తేజస్వి మదివాడ లేటెస్ట్ గ్లామర్‌ పిక్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

37

తేజస్విని అందాల ఆరబోతలో ఎప్పుడూ ముందే ఉంటుంది. తన అందాలను అందంగా పంచుకునేందుకు ఉవ్విళ్లూరుతుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకునే ఫోటోలే అందుకు నిదర్శమని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు బోల్డ్ పోజులతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది తేజస్వి. 
 

47

ఇటీవల `కమిట్‌మెంట్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చిందీ సెక్సీ భామ. ఇందులో కమిట్‌మెంట్‌కి సంబంధించిన అనేక విషయాలను ఓపెన్‌గా డిస్కస్‌ చేయడం విశేషం. దీంతో ఈ చిత్రం వివాదంగా, సంచలనంగా మారింది. కానీ బాక్సాఫీసు వద్ద సత్తాచాటలేకపోయింది. 
 

57
tejaswi madivada

అయితే ఈ సందర్భంగా వార్తల్లోకి ఎక్కింది తేజస్వి మదివాడ. ఆమె టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఓపెన్‌ అయ్యింది. సినిమా అవకాశాలు కావాలంటే కమిట్‌మెంట్లకు ఒప్పుకోవాలని, వాటిని తాను ఫేస్‌ చేసినట్టు తెలిపింది. వాటిని వద్దనుకున్నాను కాబట్టే ఇలా ఉండిపోయానని, తనకు నచ్చిన సినిమాలే చేస్తున్నానని తెలిపింది. 

67

అదే సమయంలో తాను ప్రత్యక్షంగా ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను పంచుకుంది తేజస్వి. ఓ రోజు రాత్రి కొంత మంది మద్యం మత్తులో ఉన్న కుర్రాళ్లు తన వెంటపడ్డారని, వారి నుంచి తప్పించుకుని వచ్చినట్టు తెలిపింది. అది తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని పేర్కొంది. అయితే ఇండస్ట్రీలోకి మనల్ని ఎవరూ ఒత్తిడి చేయరని, వాటికి లొంగలా వద్దా అనేది మన ఇష్టమని పేర్కొంది. ఈ విషయంలో ఇండస్ట్రీపై ఆరోపణలు చేయడం సరికాదని పరోక్షంగా శ్రీరెడ్డికి కౌంటర్లిచ్చి హాట్‌ టాపిక్‌గా మారింది తేజస్వి మదివాడ. 

77

`బిగ్‌ బాస్‌ తెలుగు 2`లో పాల్గొని ఆకట్టుకున్న తేజస్వి ఆరో వారంలో ఎలిమినేట్‌ అయ్యింది. ఇటీవల `బిగ్‌ బాస్‌ నాన్స్ స్టాప్‌` ఓటీటీ షోలోనూ పాల్గొని రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సినిమాలు లేకపోవడం గమనార్హం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories