ఆరోగ్యం కుదుటపడుతోంది అనే నమ్మకం కలిగాకే ఇండియాకి తిరిగి వచ్చింది. సమంత ఈ న్యూస్ ప్రకటించినప్పుడు అభిమానులు, సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇదిలా ఉండగా సమంత కేరళకి వెళ్లనుందని, అక్కడ ఆయుర్వేద చికిత్స తీసుకోనుందని కూడా వార్తలు వచ్చాయి.