ఇద్దరూ ఏ చిన్న పోస్ట్ చేసినా, ఫోటో పెట్టినా.. క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. ప్రియాంక ఎక్కడా.. పార్టీలకు వెళ్లినా, బీచ్‌లకు వెళ్లినా, విహార యాత్రలకు వెళ్లినా.. అక్కడ దిగిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటోంది. రీసెంట్ గా నిక్ ప్రియాంకతో కలిసి చేసిన పోస్ట్ ట్రోల్స్ కు గురయ్యింది.