'ఏ' సర్టిఫికేట్ సినిమా చూపించేస్తూ జాన్వీ కపూర్ వల్గర్ ఫోజులు.. శ్రీదేవి డాటర్ పై దారుణంగా ట్రోలింగ్

Published : Dec 18, 2022, 06:11 PM IST

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

PREV
19
'ఏ' సర్టిఫికేట్ సినిమా చూపించేస్తూ జాన్వీ కపూర్ వల్గర్ ఫోజులు.. శ్రీదేవి డాటర్ పై దారుణంగా ట్రోలింగ్

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది. 

29

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. Janhvi Kapoor ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. 

39

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. 

49

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

59

జాన్వీ కపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీలో జాన్వీ నటనకి ప్రశంసలు దక్కాయి. అలాగే జాన్వీ మిలి అనే అనే చిత్రంలో కూడా నటించింది. 

 

69

తాజాగా జాన్వీ కపూర్ చేసిన ఫోటో షూట్ పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. లేటెస్ట్ ఫోటోషూట్ లో జాన్వీ కపూర్ శృతి మించి వల్గర్ గా ఫోజులు ఇస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టైట్ మినీ డ్రెస్ లో జాన్వీ కపూర్ ఫోజులు చూస్తుంటే ఈ విషయం అర్థం అవుతుంది. 

79

ఇటీవల కాలంలో జాన్వీ కపూర్ ఇంత వల్గర్ గా ఎద అందాలు ఆరబోయలేదనే చెప్పాలి. కొన్ని ఫోజుల్లో దాదాపు కెమెరా దగ్గరగా.. ఎద పరువాలు మొత్తం చూపించేస్తోంది. 

89

దీనితో నెటిజన్లు ఆమె 'ఏ' సర్టిఫికెట్ సినిమా చూపిస్తోంది అంటూ కామెంట్స్ పెడుతున్నాయి. జాన్వీ కపూర్ ఇప్పటికే గ్లామర్ బ్యూటీ అని గుర్తింపు తెచ్చుకుంది. అయినా కూడా ఇంత దారుణమైన ఫోజులు ఎందుకు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

99

సీనియర్లని సైతం తలదన్నేలా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ మోత మోగిస్తోంది. హీరోయిన్ గా తాను బాలీవుడ్ ని ఏలడం ఖాయం అని జాన్వీ తన గ్లామర్ తో చెప్పకనే చెబుతోంది. 

 

Read more Photos on
click me!

Recommended Stories