చాలా తక్కువ టైంలోనే ఫేమస్ అయ్యింది మంచు లక్ష్మీ.. . బుల్లితెర పై హోస్ట్‌గా టాక్ షోలకి క్రేజ్ పెరిగేలా చేసింది మంచు లక్ష్మీనే.! ఆ తర్వాత విలన్ గా సినిమాల్లోకి అడుగుపెట్టి తన తండ్రికి తగ్గ వారసురాలు అనిపించుకుంది. అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి,ఓ కొడతారా ఉలిక్కి పడతారా, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్ వంటి మంచి సినిమాల్లో నటించింది.