‘బ్రో’ హీరోయిన్ కిర్రాక్ లుక్.. పొట్టి డ్రెస్ లో థైస్ షోతో మతులు చెడగొడుతున్న కేతికా శర్మ.. స్టన్నింగ్ పిక్స్

First Published | Jul 16, 2023, 2:51 PM IST

యంగ్ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma)  నెట్టింట వరుస ఫొటోషూట్లతో అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు మరింత అట్రాక్టివ్ గా ఉన్నాయి. 
 

నార్త్ బ్యూటీ కేతికా శర్మ తెలుగు చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది. మొదటి నుంచి టాలీవుడ్ లోనే వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ వస్తోంది. ఇప్పటికే మూడు సినిమాలతో కేతికా అలరించిన విషయం తెలిసిందే. 
 

సినిమా ఆఫర్లు దక్కించుకున్నప్పటికీ హిట్స్ అందుకోలేకపోయింది కేతికా. ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తోంది. చాలా ఓపికగా ఉంటూ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బంపర్ ఆఫర్ ను సొంతం చేసుకుంది. 
 


ప్రస్తుతం కేతికా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  - సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)  కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘బ్రో’లో నటిస్తోంది. తేజూ సరసన నటిస్తోంది. నిన్న ఈ చిత్రం నుంచి తేజూ, కేతికాకు సంబంధించిన బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ విడుదైంది. 
 

లేటెస్ట్ సాంగ్ లో కేతికా - సాయి ధరమ్ తేజ్ కెమిస్ట్రీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే హిట్లు లేక కాస్తా ఇబ్బందుల్లో ఉన్న కేతికాకు ఈ చిత్రం మంచి సక్సెస్ అందిస్తున్నందని భావిస్తున్నారు. ఇప్పటికే  తమిళంలో ‘వినోదయ సీతమ్’తో ఈ చిత్రం సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.
 

ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రారంభం కావడంతో కేతికా తనవంతుగా సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా క్రేజీ ఫొటోలను పంచుకుంటూ లేటెస్ట్ గా విడుదలైన సాంగ్ ను ప్రచారం చేస్తోంది. మరోవైపు గ్లామర్ స్టిల్స్ తో మతులు పోగొట్టింది. 
 

లేటెస్ట్ ఫొటోస్ లో కేతికా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మెరిసింది. అట్రాక్టివ్ షూస్, బ్లాక్ జాకెట్, రెడ్ టైట్ ఫిట్ లో మెరిసింది. కాస్తా గ్యాప్ ఇచ్చి థైస్ షోతో మతులు పోగొట్టింది. మత్తెక్కించే లుక్స్ లో కేతికా అట్రాక్ట్ చేసింది. కిర్రాక్ స్టిల్స్ తో కుర్రాళ్లను కలవరపెట్టింది. దీంతో నెటిజన్లూ ఈ ముద్దుగుమ్మ పిక్స్ ను లైక్స్,, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!