సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీల ఇమేజ్ ఇంకా పెరుగుతుంది. సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలకు ఫాన్స్ కు మధ్య స్పేస్ చాలా తగ్గిపోయింది. ఇక నెట్టింట్లో స్టార్స్ ఏమన్నా శేర్ చేసుకుంటే చాలు అది మంచిదైతే.. లైక్ లు వెల్లువలా వచ్చిపడుతాయి. అదే ఏమైనా పిచ్చి పని చేస్తే.. అతభిమాన స్టార్స్ అని కూడా చూడకుండా ట్రోల్స్ తో ఏకిపడేస్తుంటారు. రీ సెంట్ గా మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ కు కూడా అదే సిచ్చువేషన్ ఎదురయ్యింది.