ఈమధ్య సౌత్ హీరోలు..ముఖ్యంగా తెలుగు హీరోలతో ప్రేమలో పడుతున్నారు. నార్త్ హీరోయిన్లు టాలీవుడ్ హీరోలంటే తెగ ఇష్టమంటున్నారు. ఆమధ్య యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే తమకు ఎంతో ఇష్టం అని… ఎన్టీఆర్ తో ఒక్క సినిమా చేస్తే చాలు అంటూ.... జాన్వీ కపూర్ తో పాటు మరికొంత మంది హీరోయిన్లు గతంలో చెప్పారు. మహేష్ అంటే ఇష్టమంటూ దీపికా పదుకునే కూడా ఓ సందర్భంలో చెప్పింది. ఇక ఇప్పుడు మరో తార బన్నీపై తన ప్రేమను వెల్లడించింది.