అయితే ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, దగ్గరి బంధుమిత్రులు, కొంత మంది సినీ ప్రముఖులు మాత్రమే పాల్గొన్నారు. నేడు వివాహం జరగ్గా శనివారం ప్రీ వెడ్డింగ్ సెర్మనీ(హల్దీ ఫంక్షన్), ఎంగేజ్‌మెంట్ సెర్మనీ జరిగింది. ఇందులో కాబోయే భార్యకి శౌర్య ఉంగరాన్ని తొడిగారు.