రష్మీపై కొందరు నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ కి ఎంతో మంది యాంకర్లు వస్తుంటారు పోతుంటారు. సుడిగాలి సుధీర్ లాంటి కమెడియన్లు వస్తుంటారు పోతుంటారు. కానీ జబర్దస్త్ కి రష్మీ లెజెండ్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేయడం విశేషం. జబర్దస్త్ షోలో అనసూయ, సౌజన్య రావు ఇలా చాలా మంది యాంకర్లు మారిన సంగతి తెలిసిందే. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ని వదిలిపెట్టి చాలా కాలం అవుతోంది.