షర్ట్ విప్పేసి, పొట్టి నిక్కర్ లో నేహా శెట్టి ఊరించే అందాల విందు.. మెలికలు తిరుగుతూ డీజే టిల్లు పిల్ల బీభత్సం

First Published Nov 29, 2022, 4:00 PM IST

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది. నేహా శెట్టి చివరగా డీజే టిల్లు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది. నేహా శెట్టి చివరగా డీజే టిల్లు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నేహా శెట్టి అవసరమైన దానికంటే ఎక్కువగానే అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయింది. 

సిద్దు జొన్నలగడ్డతో కలసి మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ కిస్సులతో మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి. 

సోషల్ మీడియాలో కూడా గ్లామర్ రచ్చ షురూ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నేహా శెట్టి అందాల ఆరబోత చూస్తే ఈ యంగ్ బ్యూటీ ఎంతలా తెగిస్తోందో అర్థం అవుతుంది. 

తాజాగా నేహా శెట్టి హ్యాపీ మూడ్ అంటూ పొట్టి నిక్కర్ ధరించి మెరిసింది. తాను ధరించిన గ్రీన్ టాప్ విప్పేస్తూ నానా హంగామా చేస్తోంది. ఊరించే విధంగా ఉన్న ఆమె ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

మత్తులో ఊగుతున్నట్లుగా మెలికలు తిరుగుతూ ఆమె వయ్యారంగా ఇస్తున్న ఫోజులు యమా క్రేజీగా ఉన్నాయి. డీజే టిల్లు చిత్రంలో రాధిక అనే పాత్రలో నేహా శెట్టి నటించింది. 

తాజాగా ఆమె ఫోజులు చూస్తున్న నెటిజన్లు మస్త్ ఉన్నావ్ రాధిక.. టెంపరేచర్ పెంచేస్తున్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ డీజే టిల్లు 2కి రెడీ అవుతోంది. అయితే సెకండ్ పార్ట్ లో నేహా శెట్టి నటించడం లేదని తెలుస్తోంది. 

click me!