చీరకట్టు, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో నేహాశెట్టి మెరుపులు.. ‘రాధిక’ మత్తు ఫోజులకు మైమరపే..

First Published | Oct 24, 2023, 10:48 AM IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేహా శెట్టి బ్యూటీఫుల్ లుక్స్ లో మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ మత్తు ఫోజులతో మంత్రముగ్ధులను చేసింది. తాజాగా పంచుకున్న ఫొటోస్  ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి.
 

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty)  ప్రస్తుతం వరుస చిత్రాలతో ఆకట్టుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తరుచుగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది. 
 

నెట్టింట వరుసగా క్రేజీ పోస్టులు పెడుతూ  వస్తోంది. తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూనే బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. ఇక నేహా శెట్టి ఎప్పటికప్పుడు చీరకట్టులో దర్శనమిస్తూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. 
 


ఈ సందర్భంగా మరోసారి పద్ధతిగా మెరిసి తన అభిమానులను ఆకట్టుకుంది. పట్టుచీరలో దర్శనమిచ్చి కుర్ర హృదయాలను  కొల్లగొట్టింది. చీరకట్టు స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అందాల విందు చేసింది. పరువాల ప్రదర్శనతో మంత్రముగ్దులను చేసింది.

పండగ వేళ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. చీరలో సూపర్ గా ఫోజులిస్తూ ఆకట్టుకుంది. బ్యూటీఫుల్ లుక్ తో మెస్మరైజ్ చేసింది. తన అందంతో, నిషా కళ్లతో, మత్తు ఫోజులతో మరింతగా మైమరిపించింది.  

‘డీజే టిల్లు’ సినిమాతో నేహా శెట్టి మంచి క్రేజ్ దక్కించుకుంది. తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ‘రాధిక’ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఆ చిత్రం తర్వాత నేహా శెట్టి వరుసగా ఆఫర్లు అందుకుంది. కాస్తా గ్యాప్ ఇచ్చినా వరుసగా మళ్లీ సినిమాలతో సందడి చేస్తోంది.

రీసెంట్ గానే ఈ ముద్దుగుమ్మ రెండు చిత్రాలతో ఆకట్టుకుంది. ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి చేసింది. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెక్ట్స్ ఈ బ్యూటీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలో నటిస్తోంది.

Latest Videos

click me!