బ్రా అందాలతో హార్ట్ బీట్ పెంచుతున్న నేహా శెట్టి.. బ్లాక్ డ్రెస్ లో మతిపోగొడుతున్న ‘డీజే టిల్లు’ బ్యూటీ.!

First Published Oct 1, 2022, 5:02 PM IST

‘డీజే టిల్లు’తో ఫేమ్ సాధించుకున్న యంగ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) ఇంటర్నెట్ లో గ్లామర్ షోతో హీటెక్కిస్తోంది. స్టన్నింగ్ అందాలతో నెటిజన్ల మతిపోగొడుతోంది. లేటెస్ట్ ఫొటోస్ యమా హాట్ గా ఉన్నాయి.  
 

‘డీజే టిల్లు’తో  యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది యంగ్ హీరోయిన్ నేహా శెట్టి. ‘రాధిక’ పాత్రలో అద్భుతమై పెర్ఫామెన్స్ కనబర్చి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ లో మంచి ఆఫర్లను అందుకుంటోంది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ నేహా శెట్టి అందాల ఆరబోతతో రచ్చరచ్చ చేస్తోంది. కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా క్రేజీ అవుట్ ఫిట్స్ లో ఫొటషూట్లు చేస్తూ వస్తోంది. తాజాగా నేహా శెట్టి మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను నెట్టింట తన అభిమానులతో పంచుకుంది. 

గ్లామర్ షోలో యంగ్ బ్యూటీ తెగింపునకు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా నేహా శెట్టి పంచుకున్న ఫొటోల్లో యమా హాట్ గా దర్శనమిచ్చింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో ఇంటర్నెట్ లో హీట్ పెంచేస్తోంది. 

బ్రా కనిపించేలా కెమెరాకు ఫోజులిస్తూ ఎద అందాలతో నెటిజన్లకు మత్తెక్కిస్తోంది. క్లీన్ క్లీవేజ్ షోతో మైమరిపిస్తోంది. మరోవైపు నేహా శెట్టి మత్తు చూపులు, మైమరించే పోజులకు యువత వెర్రెక్కిపోతున్నారు. అందాలతో అదరగొడుతూ కుర్రాళ్లకు మైకం తెప్పిస్తోంది. ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీ ఫొటోలను లైక్స్,  కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

నేహా ‘డీజే టిల్లు’ సీక్వెల్ లోనూ అలరిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఆ ఛాన్స్ ను హీరోయిన్ అనుపమా కొట్టేసింది. నేహా కేరీర్ లోనే ‘డీజే టిల్లు’ మంచి సక్సెస్ ను అందించిందని చెప్పొచ్చు. ఇలాంటి చిత్రం మరోకటి పడితే ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఇంకొన్నాళ్లు వెలుగొందే అవకాశం ఉంటుంది.
 

ప్రస్తుతం నేహా 'బెదురులంక 2012' (Bedurulanka 2012) అనే చిత్రంలో నటిస్తోంది. మూవీలో యంగ్ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే  చాలా మేరకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

click me!