ఇక పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. భార్యతో ఆయనకు విబేధాలు తలెత్తాయని, విడిపోయే ఆలోచనలో ఉన్నారని మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుంది. తాజాగా ఈ లిస్ట్ లో యాంకర్ హిమజ వచ్చి చేరారు. హిమజ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో భర్త విజయ్ రెడ్డిని అన్ ఫాలో అయ్యారు. అలాగే భర్త కూడా ఆమెను అన్ ఫాలో చేయడం జరిగింది.