కిరాక్ ఆర్పీ ఛార్జ్ చేసే ధరకు, చేపల పులుసు క్వాలిటీ, రుచికి పొంతన లేదంటున్నారు. గతంలో ఇలాంటి విమర్శల మీద కిరాక్ ఆర్పీ స్పందించాడు. నా రేటు అది. ఇష్టం అయితే తినండి లేదండి లేదు. జేబులో వంద రూపాయలు వేసుకొచ్చి చేపల పులుసు కావాలంటే దొరకదు అన్నాడు. కిరాక్ ఆర్పీ చేపల పులుసులో పెద్దగా నాణ్యత లేదనేది తాజా సమాచారం