ఆ నోరు మూసుకో ఛండాలంగా ఉంది.. మంచు అక్క ఏం చేసినా తంటే, ట్రోల్స్ షురూ!

Published : Jan 26, 2024, 01:40 PM ISTUpdated : Jan 26, 2024, 01:48 PM IST

మంచు లక్ష్మి ఏం చేసినా ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆమె చర్యలు కూడా అందుకు ఒక కారణం. ఇక లేటు వయసులో ఘాటైన ఫోటో షూట్స్ చేస్తున్న మంచు లక్ష్మిని ట్రోలర్స్ ఆడేసుకుంటున్నారు.   

PREV
17
ఆ నోరు మూసుకో ఛండాలంగా ఉంది.. మంచు అక్క ఏం చేసినా తంటే, ట్రోల్స్ షురూ!
Manchu Lakshmi

మంచు లక్ష్మి ని ట్రోల్ చేస్తూ పలు యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా పేజెస్ బ్రతికేస్తున్నాయి. మంచు లక్ష్మి భాషపై అనేక ట్రోలింగ్ వీడియోలు ఉన్నాయి. 

 

27
Manchu Lakshmi

మంచు లక్ష్మి అప్పుడప్పుడు తెలుగును అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ లో కలిపి మాట్లాడుతుంది. ఆ మాటలు చాలా ఫన్నీగా ఉంటాయి. ట్రోలర్స్ కి కావాల్సినంత మెటీరియల్. 

37
Manchu Lakshmi

అయోధ్యలో జనవరి 22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. అయోధ్య రామ మందిరంలో ఏర్పాటు చేసిన బాల రాముడు విగ్రహం రివీల్ చేశారు. లాప్ ట్యాప్ లో చూసి రాముడికి పూజ చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. 

 

47
Manchu Lakshmi

నిజంగా అది కొంచెం అతి అనిపించింది. దాంతో జనాలు విపరీతంగా ట్రోల్ చేశారు. అలాగే పాలాభిషేకం చేయి, కొబ్బరి కాయ కొట్టు అంటూ సెటైర్స్ విసిరారు. 

57
Manchu Lakshmi

తాజాగా ఆమె ఓ గ్లామరస్ ఫోటో షూట్ చేసింది. దాన్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో షూట్ పై కూడా సెటైర్స్ పేలుతున్నాయి. ముఖ్యంగా ఆమె నోరు తెరచి పెదాలు ప్రదర్శించిన తీరు నచ్చలేదట. 

67

నోరు మూసుకో అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా... మోడల్ మాదిరి నువ్వు అలా నోరు తెరిస్తే ఛండాలంగా ఉందని మరొక నెటిజెన్ కామెంట్ చేశాడు. 

 

77

అయితే మంచు లక్ష్మి ఈ నెగిటివిటీ, ట్రోలింగ్ అసలు పట్టించుకోదు. తనకు నచ్చినట్లు బ్రతికేస్తుంది. ఈ మధ్య ముంబై కి మకాం మార్చిన మంచు లక్ష్మి కల్చర్ మార్చేసింది. బాలీవుడ్ సెలెబ్స్ తో పార్టీలు గట్రా ఎంజాయ్ చేస్తుంది. 

click me!

Recommended Stories