టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం గత ఏడాది కాలంలో నయన్, విఘ్నేష్‌లు అనేక దేవాలయాలను సందర్శించారు. అయితే ఇలా ఆలయాలు సందర్శించటం పెళ్లి కోసమే అని భావిస్తున్నారు విశ్లేషకులు. దోశ నివారణ కోసం ఓ జోతిష్యుడి సలహా మేరకు నయన్, విఘ్నేష్ ల జంట ఆలయాలను సందర్శిస్తున్నారట.