వర్మని చితక్కొట్టే సీన్..పవన్ సినిమాలో ?

Published : Aug 04, 2020, 08:35 AM IST

మీడియాలో వచ్చే చాలా వార్తలు చివరకు గాసిప్ లగా తేలిపోతూంటాయి. అయితే ఆ గాసిప్ లు కూడా జనాలకు ఉషారు కలగచేస్తూంటాయి. ఇప్పుడు అలాంటి గాసిప్పే ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో నిజమెంత అనేది ప్రక్కన పెడితే పవన్ అభిమానులను ఆనందపరుస్తోంది.  ఇంతకీ ఏమిటా గాసిప్...దాని కథేంటి 

PREV
112
వర్మని చితక్కొట్టే సీన్..పవన్ సినిమాలో ?

చాలా కాలంగా పవన్, వర్మ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటోంది. పవన్ ఏ కామెంట్ చేయకపోయినా వర్మ మాత్రం ట్విట్టర్ లో ఆయన పై ఏదో విధమైన కామెంట్స్ పాస్ చేస్తూనే ఉన్నారు. 

212

వర్మ చేస్తున్న కామెంట్స్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తున్ననాట వాస్తవం. ఆయన పవన్ కళ్యాణ్ ని వెటకారం చేస్తూ పవర్ స్టార్ అనే సినిమా తీయటం సైతం పవన్ ఫ్యాన్స్ కు పిచ్చ కోపం తెప్పించింది.

312

 వర్మ తాజాగా పవర్‌ స్టార్‌తో మరోసారి సంచలనం సృష్టించాడు. ఈ సినిమా తొలి పోస్టర్ నుంచే వివాదానికి తెర లేపిన వర్మ, సినిమా రిలీజ్‌కు ముందు మరింతగా రచ్చ చేశాడు. దాంతో తాము కూడా వర్మకు ఏ మాత్రం తీసిపోమని వర్మకు వ్యతిరేకంగా ఆయన్ను , ఆయన చేష్టలను ఆరబెడ్తూ పరాన్న జీవి అనే సినిమా చేసారు. షకలక శంకర్ తో ఓ వెబ్ సీరిస్ కూడా స్టార్ట్ చేసారు.

412

పవన్‌ ఫ్యాన్స్‌ను ఓ రేంజ్‌లో రెచ్చగొట్టిన వర్మ, సిచ్యువేషన్‌ను భౌతిక దాడుల వరకు తీసుకువచ్చాడు. జనసేన కార్యకర్తలు, పవన్‌ అభిమానులు వర్మ ఆఫీసు మీద దాడి చేయటంతో సినిమాకు ఓ రేంజ్‌ పబ్లిసిటీ వచ్చింది. వర్మ ఆశించిన ఫలితం దక్కింది. అదే విషయాన్ని బహిరంగంగానే చెప్పాడు వర్మ. తన ఆఫీసు మీద దాడి చేసిన వారిని కౌగిలించుకోవాలని ఉంది, ముద్దు పెట్టుకోవాలని ఉంది అంటూ ట్వీట్లు చేశాడు.

512

అయితే అవన్నీ ఒకెత్తు...వర్మ లాంటి పర్శనాలిటిని ఎదుర్కోవాలంటే మరో స్టార్ డైరక్టర్ అవసరం ఉంటుంది. అందుకు  హరీష్ శంకర్ సాయిం ఇస్తున్నాడంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన పవన్  తో పవన్ సినిమా చేయటమే ఈ గాసిప్ లకు కారణం.

612

పవన్ కల్యాణ్ నుంచి అభిమానులు ఓ బ్లాక్ బస్టర్ మూవీని ఆశిస్తున్న సమయంలో అప్పట్లో 'గబ్బర్ సింగ్' సినిమా వచ్చింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తి వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ అయింది. బాక్సాఫీసు వసూళ్లలో సరికొత్త రికార్డులు కూడా నెలకొల్పింది.  ఇప్పుడు మరో సినిమా మొదలు కాబోతోంది.

712

ఇందులో పవన్ కల్యాణ్ ని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన స్టయిల్ లో చూపించే విధంగా ఆ పాత్రను హరీశ్ డిజైన్ చేస్తున్నాడట. ఏమైనా, ఈ చిత్రంపై ఇప్పటి నుంచే అభిమానుల్లోనూ, ట్రేడ్ వర్గాలలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

812

హరీశ్ శంకర్ కాంబినేషన్లో పవన్ కల్యాణ్ మరో సినిమా చేయనున్నారన్న వార్త ఇటీవల అధికారికంగా వచ్చింది. దాంతో అప్పటి నుంచీ ఈ సినిమా ఏ తరహా కథాంశంతో రూపొందుతోందన్న కుతూహలం అభిమానుల్లో నెలకొంది.

912

ఇక ఇదే సినిమాలో  వర్మ తరహా ఓ పాత్రను ప్రవేశ పెట్టి పవన్ చేత .. ఆ పాత్రను లాకప్ లో తోసి, చితక్కొట్టి , వార్నింగ్ ఇస్తాడని ప్రచారం మొదలైంది. గంగతో రాంబాబు తరహాలో ఈ నిజ జీవిత సంఘటనను సినిమాలో ఎడాప్ట్ చేసి వర్మకు బుద్ది చెప్పి కౌంటర్ ఇస్తాడని సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి.

1012

 అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం హరీష్ శంకర్ వంటి ప్రతిభ ఉన్న దర్శక,రచయిత అలాంటి సీన్స్ రాయడు. అంతేకాదు వర్మ ..హరీష్ శంకర్ గురు సమానుడు. ఆయన తొలి చిత్రం షాక్ ..వర్మ నిర్మాతగా చేసారు. ఈ క్రమంలో హరీష్ శంకర్ ...మిగతా జనాల్లాగ దెప్పి పొడిచే కార్యక్రమాలు పెట్టుకోరు. మహా అయితే ఏదన్నా ఓ డైలాగు ఉండవచ్చేమో అని మరి కొందరు ఆ రూమర్స్ ని కొట్టిపారేస్తున్నారు. 

1112

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస ప్లాప్‌ల్లో ఉన్న సమ‌యంలో వ‌చ్చిన గ‌బ్బ‌ర్ సింగ్ అఖండ ప్రేక్షకాధార‌ణ సొంతం చేసుకుంది. అలాగే ఇందులో పోలీసు క్యారెక్ట‌ర్‌లో ప‌వ‌న్ న‌టించిన తీరు అభిమానుల చేత ఈల‌లు కొట్టించింది.

1212

 బాలీవుడ్ ‘ద‌బాంగ్’ చిత్రానికి రీమేక్ అయిన‌ప్ప‌టికీ క‌థ‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లు మార్పులు చేసి స‌క్సెస్ అయ్యారు. మ‌రి ఇప్పుడు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే డైరెక్ట‌ర్‌ హ‌రీష్ శంక‌ర్‌ అధికారిక‌ ప్ర‌క‌ట‌న వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే. ఈ లోగా ఇలాంటి రూమర్స్ ని చూసి, చూడనట్లు ,విని విననట్లు చూస్తూ, లైట్ తీసుకోవాల్సిందే.

click me!

Recommended Stories