సోమవారం దేశ వ్యాప్తంగా ప్రజలు రాఖీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా గతంలోలా పండుగ వాతవరణం కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రాఖీ సందడి బాగానే కనిపించింది. సెలబ్రిటీలు తమ తోబొట్టువుల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు షేర్ చేసిన కొన్ని ఇంట్రస్టింగ్ ఫోటోస్ మీ కోసం.