ఇటు సౌత్ ఇండియాలో కూడా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో నయనతార ముందుటుంది. ఆమె నటించిన సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ రేటు ఎక్కువగా ఉండటంతోపాటు.. నయనతారకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది.దాంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. నయన్ ప్రస్తుతం సినిమాకు 15 నుంచి 20 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారట.