Saripodhaa Sanivaaram : నాని ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ బిజినెస్... ఎన్ని కోట్లంటే?

Published : Jan 20, 2024, 01:01 PM IST

నేచురల్ స్టార్ నాని నెక్ట్స్ సినిమా ‘సరిపోదా శనివారం’ Saripodhaa Sanivaaram. ఈ మూవీ తెలంగాణ, ఏపీలో ప్రీ రిలీజ్ బిజినెస్ ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఎన్ని కోట్లు చేసిందంటే...

PREV
16
Saripodhaa Sanivaaram : నాని ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ బిజినెస్... ఎన్ని కోట్లంటే?

నేచురల్ స్టార్ నాని Nani  రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా నాని మంచి వసూళ్లనే రాబడుతున్నారు. 

26
Actor Nani

చివరిగా ‘దసరా’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో మంచి రిజల్ట్ నే అందుకున్నారు. ఇక దసరాతో 100కోట్లకు పైగా కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తన రాబోయే చిత్రాలతో బిజీగా ఉన్నారు. 

36

నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో గతంలో ‘అంటే సుందరానికీ’ చిత్రం వచ్చింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. 
 

46
Actor Nani starrer new film titled Saripodha Sanivaaram

వీరిద్దరి కాంబినేషన్ లో ‘సరిపోదా శనివారం’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా తెలంగాణ, ఏపీలో ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు Dil Raju దక్కించుకున్నారు. 
 

56
Nanis Hi Nanna lyrical video out Hesham sings

ఈ సందర్భంగా ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు అందాయి. నత ఆంధ్ర, నైజాం, సీడెడ్...కలిపి రూ.25 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పటికే సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది.

66

ఈక్రమంలో మంచి టాక్ వస్తే ఈ కలెక్షన్లను రాబట్టడం పెద్ద సమస్య కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాని సినిమాలకు కూడా మంచిమార్కెట్ ఉండటం విశేషం.  ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్‌ జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.
 

Read more Photos on
click me!

Recommended Stories